CTR: పుంగనూరు రెండు రోజులపాటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నట్లు మున్సిపల్ మాజీ ఛైర్మన్ అలీమ్ భాష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12, 13వ తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.హనుమంతరాయ దీన్నే ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేసి పర్యటన ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి


