ASF: జైనూర్ మండలం మన్కుగూడ పరిధిలో వీబీజీ రామ్ పథకం పనులను సర్పంచ్ దేవ్ షాప్ పటేల్ ప్రారంభించారు. ప్రతి కూలీకి పారితోషికం అందేలా కృషి చేస్తానన్నారు. ఎల్నినో ప్రభావంతో ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్య మిస్తామని అన్నారు. ఇంకుడు గుంతలు, ఊటకుంటల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
వీబీజీ రామ్ పథకం పనులు ప్రారంభం


