GNTR: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా పనిచేసి, తమకు వచ్చిన రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం'


