హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిజర్వేషన్లు.. సామాజిక న్యాయంపై చర్చ

గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై బీసీ నాయకులతో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ సాధికారతపై చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి పరిమితమయ్యాయని సమావేశంలో ప్రస్తావించారు.