SRD: వట్‌పల్లి మండలం ఏర్పాటై నేటికి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి KCR చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
వట్‌పల్లిలో KCR చిత్రపటానికి పాలాభిషేకం


