నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ వినీత్ తనిఖీ చేశారు. 579 మంది దరఖాస్తు చేసుకోగా 413 మంది పరీక్షలకు హాజరయ్యారు. 166 మంది గైర్హాజరయ్యారని, త్వరలో ఫలితాలు విడుదల చేస్తామని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
ముగిసిన పోలీస్ కోచింగ్ ప్రవేశ పరీక్ష!


