E.G: బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించడమే TDP లక్ష్యమని MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు టీడీపీ కార్యా లయంలో నియోజకవర్గ స్థాయి బీసీ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం పార్టీ టికెట్లు కేటాయించేందుకు TDP కట్టుబడి ఉందని తెలిపారు. బీసీల అభ్యున్నతికి పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాం: ఎమ్మెల్యే


