WNP: శ్రీరంగాపూర్ మండల అవతరణ దశాబ్ది సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండల ఏర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందని, స్థానిక సమస్యల పరిష్కారం సులభమైందని ఆదివారం పేర్కొన్నారు. మండలం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
శ్రీరంగాపూర్‌లో బీఆర్ఎస్ నేతల పాలాభిషేకం


