హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి'

KMR: ఎల్లారెడ్డి రాజకీయ పార్టీలు ముదిరాజులను ఓటర్లుగానే చూస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత అణచివేస్తున్నాయని ఆదివారం జిల్లా ముదిరాజ్ సభ అధ్యక్షుడు బట్టు విట్టల్ ముదిరాజ్ ఆరోపించారు. ఈ వైఖరిని సహించేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.