సత్యసాయి: నల్లమాడ మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా టీడీ కృష్ణ సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆదివారం తొలి రోజు పోటీలను ఎస్సై సతీష్ ప్రారంభించి, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువత మానసిక, శారీరక వికాసానికి తోడ్పడతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నల్లమాడలో దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం


