PLD: గుంటూరు తక్కెలపాడు లలితా ఆసుపత్రిలోని బ్రెయిన్ & స్పైన్ సెంటర్‌లో స్ట్రోక్ యూనిట్‌ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. గుండెపోటులాగే బ్రెయిన్ స్ట్రోక్‌పై 30 ఏళ్ల యువత కూడా అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు రాగానే చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పీ.వీ. రాఘవ శర్మ, డాక్టర్ జయరాజ్ డీ. పాండియన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్ట్రోక్ యూనిట్ ప్రారంభించిన ఎంపీ లావు


