హైదరాబాద్: 28°C
తెలంగాణ

విస్తరిస్తున్న ఆయిల్ పామ్ సాగు

NGKL: జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 8,119.11 ఎకరాల్లో 22,996 మంది రైతులు సాగు చేస్తున్నారు. కేంద్రం జాతీయ ఆహార నూనెల మిషన్ కింద భారీ సబ్సిడీలు, రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. దీంతో చాలా మంది రైతులు ఇప్పటికే ప్రభుత్వానికి సాగు చేయడానికి దరఖాస్తులు చేస్తున్నారు.