NDL: ఆళ్లగడ్డలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మునగాల మల్లేశ్వరి, తమ అనుచరులతో కలిసి 100 కుటుంబాలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరాయి. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డలో టీడీపీకి భారీ షాక్


