మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడి ఆలయాన్ని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేశారు. ఇండోర్‌లో ఇవాళ భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20 జరగనుండగా.. గౌతమ్ ఇక్కడికి రావడం గమనార్హం.
క్రీడలు
మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్


