హైదరాబాద్: 28°C
క్రీడలు

షమీ రీ-ఎంట్రీపై రైనా కీలక వ్యాఖ్యలు

భారత పేసర్ మహమ్మద్ షమీ త్వరలోనే టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇస్తాడని మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫిట్‌నెస్ నిరూపించుకుని జట్టులోకి తిరిగొచ్చిన భువనేశ్వర్ కుమార్ ప్రయాణాన్ని రైనా గుర్తు చేశాడు. షమీ కూడా అదే బాటలో నడుస్తున్నాడని చెప్పాడు. అతడి పునరాగమనంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశాడు.