NTR: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం పోలంపల్లి డ్యాంను ఇవాళ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సందర్శించారు. 2025లో ఏర్పడిన డ్యాం గండ్లను కూటమి ప్రభుత్వం పూడ్చకపోవడంతో మున్నేరు ఆయకట్టు రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలంపల్లి డ్యాం వద్ద తన్నీరు పర్యటన


