హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రూ.1.32 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ'

E.G: రాజమహేంద్రవరం నగరంలోని 28, 29, 30 డివిజన్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో జాంపేట వంతెన నుంచి సాయికృష్ణ థియేటర్, డీలక్స్ సెంటర్ మీదుగా నాగుల చెరువు వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులను రూ. 1.32 కోట్లతో చేపట్టనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం శంకుస్థాపన చేశారు.