కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు, కడప కార్పొరేషన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. బద్వేల్, రాజంపేటలో టీడీపీ వర్గపోరు, పులివెందులలో జగన్‌కు ఉన్న పట్టుతో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సొంత పార్టీ నేతల విమర్శల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు, వైసీపీ కూడా గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ


