KDP: దసరా ఉత్సవాలతో ప్రొద్దుటూరు పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రెండో మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 102 మంది ఆర్యవైశ్య మహిళలు కలశాలతో ఊరేగింపుగా వెళ్లి శివాలయం నుంచి నవగంగ జలాలను తీసుకొచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు.పోలీసులతో గట్టి బందోబస్తు కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు


