హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరణికోటలో ఉచిత మెడికల్ క్యాంప్

PLD: ఈరోజు అమరావతి మండలం ధరణికోటలో వడ్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, గుంటూరు వేదాంత హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్‌ను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.