ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు డిజిటల్ ఐడి కార్డులను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ కార్యకర్తలకు డిజిటల్ ఐడి కార్డులు పంపిణీ


