JGL: ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శారదామాతకు పంచామృతాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి


