హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా దసరా ఉత్సవాలు

PPM: వీరఘట్టం మండల కేంద్రంలోని కోట దుర్గా దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ యజ్ఞకర్త శర్మయాజి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భక్తులు భవాని మాలలు ధరించారు. అనంతరం మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు.