భారత్-వెస్టిండీస్ మూడో టీ20 నేపథ్యంలో మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ టీమిండియా బౌలర్లకు కీలక సూచనలు చేశాడు. రెండో మ్యాచ్‌లో డిఫెన్స్ వ్యూహాలు విఫలమయ్యాయని చెప్పాడు. అందుకే మూడో టీ20లో దూకుడుగా బౌలింగ్ చేయాలని సూచించాడు. టీ20 క్రికెట్‌లో అటాకింగ్ బౌలింగే అత్యుత్తమ డిఫెన్సివ్ ఆప్షన్ అని వరుణ్ అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
బౌలర్లకు వరుణ్ ఆరోన్ కీలక సూచనలు


