హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బి.మఠంలో ముమ్మరంగా YCP కార్యాలయ పనులు

KDP: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని బన్నూరి కృష్ణమూర్తి కాంప్లెక్స్‌లో YCP కార్యాలయ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం పనులను మండల వైసీపీ అధ్యక్షుడు మేకల రత్నకుమార్ యాదవ్, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గొడ్లవీటి సుబ్రమణ్యం, జిల్లా ఆర్టీఐ వింగ్ కార్యదర్శి బి.ఎస్. నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహరాచారి, తదితర నాయకులు పరిశీలించారు.