నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్లో ఆదివారం దాదాపుగా రూ. 38 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. శంకుస్థాపన సమావేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


