ATP: సెలవుల్లో పిల్లలు, యువకులు కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, బావుల వద్దకు ఈతకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ విజ్ఞప్తి చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, బావుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నీటి వనరుల వద్ద సెల్ఫీలు, సాహసాలు చేయరాదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సెలవుల్లో పిల్లలు జాగ్రత్త: కలెక్టర్ ఆనంద్


