హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు

KRNL: ఈ నెల 21న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఆదివారం తుంగభద్ర నది ఒడ్డున సంకల్‌బాగ్‌లోని దుర్గామాత ఘాట్‌ను పరిశీలించి, పారిశుద్ధ్య పనులు, గుర్రపు డెక్క తొలగింపు, రహదారి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు.