AKP: ఉద్యాన ఉత్పత్తిదారుల రైతు సంఘంఆధ్వర్యంలో ఆదివారం గొలుగొండ మండలం నాగన్నదొరపాలెంలో రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. కొబ్బరి, మామిడి, జీడి, సపోటా, నిమ్మ, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ తదితర మొక్కలను అందిస్తున్నట్లు సీఈవో వెంకటరమణ, అధ్యక్షుడు మాకిరెడ్డి వరహాలుబాబు తెలిపారు. ఆసక్తి గల రైతులు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు మొక్కల పంపిణీ కార్యక్రమం


