ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కార్యాలయంలో ఆదివారం నాయకులకు డిజిటల్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజినేయులు, ఖలీల్, మాజీ కౌన్సిలర్ జింకల సుజాత, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'


