హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వంతెన పనులు వెంటనే ప్రారంభించాలి'

ASR: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాలను కలిపే అరకు మండలం కమలతోట పెద్దగడ్డ వంతెన నిర్మాణానికి మంజూరైన రూ.5కోట్లతో పనులు తక్షణమే ప్రారంభించాలని సీపీఎం నేత రమేష్, రాము, సీతారాం ఆదివారం డిమాండ్ చేశారు. 2025లో నిధులు మంజూరైనా, ఇప్పటికీ పనులు ప్రారంభించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి, వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు.