హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుపతమ్మ ఆలయంలో కొబ్బరికాయల దోపిడీ

NTR: పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బోర్డుపై రూ.50 ఉన్నా, కౌంటర్లలో రూ.70కి విక్రయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే పాటదారుడు దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.