హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం... తప్పిన ప్రమాదం

KKD: తుని మండలం రాజుల కొత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లారీ.. ముందు వెళ్తున్న కారును వెనక నుంచి ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ముందు వెళ్తున్న బొలెరోతో పాటు మరో రెండు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.