హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమిశ్రగూడెం వంతెనపై ట్రాఫిక్ కష్టాలు

E.G: సమిశ్రగూడెం-నిడదవోలు మార్గంలోని బ్రిటీష్ కాలం నాటి ఇరుకు వంతెనపై రాకపోకలు సాగిస్తూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాజమండ్రి, తణుకు వైపుల నుంచి నిత్యం వేలాది వాహనాలతో పాటు భారీ మెటల్ లారీలు తిరుగుతుండటంతో నిరంతరం రద్దీ నెలకొంటోంది. పక్కనే నిర్మిస్తున్న కొత్త వంతెన పనులు పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమైందని స్థానికులు వాపోతున్నారు.