ASR: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ పి.వి. మోహన్‌ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. అరకులోయ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయంపై సమాలోచనలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ బలోపేతంపై కీలక చర్చ


