KKD: అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ సిబ్బంది చిన్నారులతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక గీతాలకు అనుగుణంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రదర్శన అనంతరం చిన్నారులను ఆలయ సిబ్బంది అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయంలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన


