హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలాయపల్లి ఎస్ఐగా రమేష్ బాధ్యతల స్వీకరణ

TPT: బాలాయపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్. రమేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. మండల పరిధిలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.