హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ గ్రామం భవనం ప్రారంభం

SKLM: పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన స్వర్ణ గ్రామం భవనాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.