చిత్తూరులోని పాత డీపీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వక అర్జీల రూపంలో అధికారులకు తెలిపి పరిష్కారం పొందాలని ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరులో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే


