హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

 ఎన్టీఆర్ సిద్ధాంతాలే వారసత్వానికి పునాది: MP 

కృష్ణా: రక్తసంబంధీకులు కాకుండా, తండ్రి ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేవారే నిజమైన వారసులని MP దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గోపువానిపాలెంలో శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ డిజిటల్ చిత్రపటాలను ఆవిష్కరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా పామర్రు నియోజకవర్గానికి రూ.9 కోట్లు కేటాయించగా, పమిడిముక్కలకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు ఛైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు.