VSP: ఢిల్లీలో వామపక్ష, విద్యార్థి, యువజన నాయకుల అరెస్టులను ఖండిస్తూ విశాఖలోని గాంధీ బొమ్మ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఎం సీనియర్ నాయకుడు వై. రాజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఖండించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పోలీసుల వ్యవహారశైలిపై ఎం. సుబ్బారావు, మణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో సీపీఎం నిరసన


