ATP: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య సమక్షంలో టీడీపీ ముఖ్య నేత రోషన్‌తో పాటు రెవెన్యూ కాలనీకి చెందిన పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. కూటమి ప్రభుత్వం కళ్యాణదుర్గం మున్సిపాలిటీని, మైనార్టీలను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వారు టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు రోషన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలో చేరిన టీడీపీ ముఖ్య నేత


