ASR: పెదబయలు మండలంలోని కుంభర్ల గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు, గ్రామస్తులు ఆదివారం డిమాండ్ చేశారు. తాగునీటి కోసం రెండు కిలోమీటర్లు కొండ దాటి వెళ్లాల్సి వస్తోందన్నారు. రోడ్డు లేక అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణులు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'తాగునీటి సౌకర్యం కల్పించాలి'


