CTR: అర్జీలపై అధికారులు ఎలా స్పందించారు అనే అంశంపై ప్రజలు అభిప్రాయాలు చెప్పాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. జిల్లా, మండల స్థాయి PGRS కేంద్రాల్లో QR కోడ్లు ఏర్పాటు చేశామన్నారు. దాన్ని స్కాన్ చేసి అధికారుల పనితీరుపై కామెంట్ చేయాలని కోరారు. ఇది అధికారిక PGRS పోర్టల్‌కు చేరుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు గమనిక


