సత్యసాయి: ఓడీ చెరువు మండలంలో రూ.52.91 కోట్ల వ్యయంతో చేపడుతున్న 56 అభివృద్ధి పనులను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.2,500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.1.51 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.52.91 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం


