NDL: నందికొట్కూరు పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో 9.70 కిలోమీటర్ల మేర రూ.17.50 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరులో పర్యటించిన ఎమ్మెల్యే


