హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లా వ్యాప్తంగా పీజీఆర్‌ఎస్‌‌

GNTR: పీజీఆర్‌ఎస్‌‌ను సోమవారం గుంటూరు జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సీ.ఎం. సాయికాంత్‌ వర్మ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించడంతోపాటు, మీకోసం వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.