హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలనలో గిరిజనులకు చేసిందేమిటి?

VSP: 'ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం' అంటూ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన కార్యదర్శి రామదాసు మండిపడ్డారు. గెలిచిన నాటి నుంచి గిరిజనుల సమస్యలపై పోరాడాల్సింది పోయి నిర్లక్ష్యం చేశారన్నారు. GO నెంబర్ 3, 1/70 చట్టం రక్షణ విషయంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో గిరిజనులకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు.