VSP: గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీషీటర్లకు ఎస్సై రామకృష్ణ కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, సీఐ సీహెచ్ వాసు నాయుడు పర్యవేక్షణలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని సూచించారు. ప్రజలను బెదిరించడం, గొడవలు సృష్టించడం, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గాజువాకలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్


