హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ ఆలౌట్.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే?

ఆస్ట్రేలియా-Aతో రెండో వన్డేలో భారత్-A.. 47.3 ఓవర్లలో 275 పరుగులు చేసి ఆలౌటైంది. సూర్యాన్ష్ షెడ్గే(66) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రియాన్ష్ ఆర్య(49), విప్రజ్ నిగమ్(40), ప్రభ్‌సిమ్రాన్(39), రుతురాజ్(33) రాణించారు. డ్వార్షుయిస్, సదర్లాండ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే 2-0తో లీడ్‌లో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తుంది.